49708038208 eff5e48c44 c

ఆదివారం లాక్ డౌన్ ఆదుకొనే నా?

ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ప్రభావం శనివారం సాయంత్రం నుంచే కనిపించింది. రాష్ట్రంలో  మరోమారు లాక్ డౌన్ అమలు చేయటం  చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తోంది.  ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2వేలకు చేరువగా ఉన్నాయి.  పొరుగు రాష్ట్రాల నుంచి పొలోమని వచ్చినవారు అన్ని జిల్లాలో  తిష్ట వేసుకుపోయారు.  వీరిపై నిఘా ఉంచటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న వాదనలు కూడా  వినిపిస్తున్నాయి.  రాష్ట్ర సరిహద్దుల్లో  తనిఖీ బృందాలు మరింత పకడ్బందీగా వ్యవహరించి […]

Continue Reading
77b6cacd 8bda 44f1 bbf9 652c0f8776ae

రైతుకు ముఖ్యమంత్రి వరాల జల్లు..

లాక్ డౌన్ కారణంగా తల్లడిల్లుతున్న రైతు  సముదాయాన్ని  ఆదుకునేందుకు ముఖ్యమంత్రి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రూ.1,610కోట్ల ఆర్థిక ప్యాకేజీ లో భాగంగా పూలు, కూరగాయల పంటలకు హెక్టారుకు రూ.25వేలు పరిహారంగా ప్రకటించారు. తాజాగా వ్యవసాయ పంటల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేసున్నట్లు సీఎం యడి యూరప్ప ట్వీట్ చేశారు. ఈ మాఫీ సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే చేస్తారు. 2019 ఏప్రిల్ నుంచి తీసుకున్న రుణాలకు కూడా వడ్డీ వసూలు […]

Continue Reading
download 2 3

ప్రపంచ బ్యాంకు భారతదేశానికి 1 బిలియన్ డాలర్ల సామాజిక రక్షణ ప్యాకేజీని ప్రకటించింది

ప్రపంచ బ్యాంకు పేదలకు సహాయం చేయడానికి భారతదేశానికి  1 బిలియన్ అదనపు సహాయాన్ని ఆమోదించింది కరోనావైరస్ మహమ్మారి మధ్య పేద, బలహీన గృహాలకు సామాజిక సహాయం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ప్రపంచ బ్యాంక్ శుక్రవారం 1 బిలియన్ డాలర్లను ఆమోదించింది. COVID-19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య వ్యవస్థల కోసం భారతదేశానికి గతంలో కేటాయించిన 1 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అదనంగా బిలియన్ డాలర్ల సామాజిక రక్షణ ప్యాకేజీ ఉందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. […]

Continue Reading