IMG 20200817 WA0004

పవర్ స్టార్ దారెటు? బర్త్ డే రోజున భవిష్యత్ పై స్పష్టత…!

పవర్ స్టార్ దారెటు? *బర్త్ డే రోజున భవిష్యత్ పై స్పష్టత *రెండు పడవల ప్రయాణం విజయవంతం అయ్యేనా? బెంగళూరు, ఆగస్టు 17:పవర్ స్టార్ గా విశేషమైన అభిమానుల బలగాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో క్రేజ్ ఉన్న దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావాన్ని చూపలేదు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్న జనసేన పార్టీ ప్రజా సమస్యలపై […]

Continue Reading
IMG 20200816 WA0004

బిగ్ బాస్- 4 ప్రోమో వచ్చిందోచ్….!

బిగ్ బాస్- 4 ప్రోమో వచ్చిందోచ్ *మళ్ళీ నాగార్జునే హోస్ట్ *50రోజులకే పరిమితం కానున్న 4వ సీజన్ బెంగళూరు, ఆగస్టు 16:తెలుగు టీవీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న బిగ్ బాస్- 4 టీజర్ తానే వచ్చింది. 3వ సీజన్ లో హోస్ట్ గా అలరించిన కింగ్ నాగార్జున 4వ సీజన్ కు కూడా రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమయ్యారు. శనివారం విడుదల చేసిన టీజర్ లో నాగార్జున మూడు పాత్రల్లో కనిపించి 4వ సీజన్ పై మరింత […]

Continue Reading
IMG 20200815 WA0021

S P B : బాలు బాగు కోసం ప్రార్థనలు

బాలు బాగు కోసం ప్రార్థనలు: *టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల ట్వీట్ల వెల్లువ *కృత్రిమ శ్వాస పైనే గాన సామ్రాట్ బెంగళూరు ఆగస్టు 15: దక్షిణ భారత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని టాలివుడ్, కోలీవుడ్ ప్రముఖులు గెట్ వెల్ సూన్ పేరిట హ్యాష్ ట్యాగ్ లతో ప్రార్థిస్తున్నారు. ఈనెల 5న కరోనా లక్షణాలతో చికిత్స ప్రారంభించిన బాలు శుక్రవారం ఐసీయూలో చేరారు. చెన్నయ్ లోన ఎంజిఎం హెల్త్ కేర్ ఆస్పత్రిలో ఆయనకు కృత్రిమ శ్వాస […]

Continue Reading
rapaka 330x242 1

జనసేన కథ ముగిసినట్లే(నా)

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మూడో పార్టీగా అవతరించిన జనసేన మనుగడ కష్టంగా మారింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానంలో మాత్రమే పార్టీ అభ్యర్థి (రాజోలు – రాపాక వరప్రసాదరావు) విజయం సాధించారు. పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు అయితే పవన్‌ కల్యాణ్‌ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల రాజోలు నియోజకవర్గంలో […]

Continue Reading
IMG 20200623 090117

కోట్లకు పడగలెత్తిన అల్లు అర్జున్, ‘పుష్ప’ కు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్…!

కోట్లకు పడగలెత్తిన అల్లు అర్జున్ *’పుష్ప’ కు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ *కరోనా కష్టాల నేపథ్యంలో కాస్త తగ్గాలని నిర్మాతల మనవి బెంగుళూరు, జూన్ 23:తన సొంత బ్యానర్ పై తీసిన ‘అల వైకుంఠపురంలో’ తో రూ. 200కోట్ల విజయాన్ని సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం *పుష్ప’ కు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల భోగట్టా. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అల్లు […]

Continue Reading
EZUQrgGVcAcYD4d

ಮಹೇಶ್ ಬಾಬು 27ನೇ ಚಿತ್ರ ` ಸರ್ಕಾರು ವಾರಿ ಪಾಟ’…!

ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಕೃಷ್ಣ ಹುಟ್ಟು ಹಬ್ಬ ದಿನವಾದ  ಇಂದು ಮಹೇಶ್ ಬಾಬು 27 ಚಿತ್ರವನ್ನು ಪ್ರಕಟಿಸಿದ ಚಿತ್ರ ತಂಡ ` ಸರ್ಕಾರು ವಾರಿ ಪಾಟ ‘…! ಎಂದು ಶೀರ್ಷಿಕೆ ಪ್ರಕಟಿಸಿದೆ. ಬೆಂಗಳೂರು :- ಟಾಲಿವುಡ್  ಸೂಪರ್ ಸ್ಟಾರ್  ಮಹೇಶ್ ಬಾಬು  ಆಭಿನಯಿಸಲಿರು  27 ಚಿತ್ರ ದ ಹೆಸರು ಪ್ರಕಟಿಸಿದೆ ಮೈತ್ರಿ ಮೂವಿ ಮೇಕರ್ ಸಂಸ್ಥೆ. ಮಹೇಶ್ ಬಾಬು ತಂದೆ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಕೃಷ್ಣ ರ ಹುಟ್ಟು ಹಬ್ಬವಾದು ಇಂದು  `ಸರ್ಕಾರು ವಾರಿ ಪಾಟ ‘  ಹೆಸರನ್ನು ಬಿಡುಗಡೆ […]

Continue Reading
images 5

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య ‘తుఫాను

*వివాదానికి వేదికగా మారిన మంత్రి, సినీ ప్రముఖుల చర్చలు *చిచ్చు రేపిన బాలయ్య వ్యాఖ్యలు బెంగళూరు, మే 30:ఓ వైపు కరోనా భయం , లాక్ డౌన్ నిబంధనలతో నిస్తేజంగా మారిన తెలుగు సిని ఇండస్ట్రీ ని నటుడు బాలకృష్ణ(బాలయ్య) వ్యాఖ్యలు వివాదాల సుడిగుండంలో పడేశాయి. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు దూరంగా ఉన్న సినిమా పరిశ్రమకు విభాగాల వారీగా అనుమతులు కల్పించాలంటూ తెలుగు రాష్ట్రాల సినీ […]

Continue Reading
Chiranjeevi YS Jagan

సినిమాకు సింగిల్ విండో విధానం – దేశమంతా సినిమాల చిత్రీకరణకు ఒకే విధానం?

సినిమాకుసింగిల్విండోవిధానం- దేశమంతాసినిమాలచిత్రీకరణకుఒకేవిధానం? – ప్రాంతీయ జీఎస్టీ అమలకు కేంద్రం కసరత్తు- ఆంధ్రాలోనే తొలి అడుగు బెంగళూరు మే 24: మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిసి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను తిరిగి ప్రారంభించడానికి అనుమతి కోరారు. సానుకూల స్పందనను సిఎం కెసిఆర్ వ్యక్తం చేశారు. టాలీవుడ్ తారలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలవడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  […]

Continue Reading