IMG 20210207 WA0046

స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో సమావేశంలో…!

జనరల్

 

*అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో జిల్లాకు విచ్చేసిన *జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు* మరియు *ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి* గారితో జరిగిన సమావేశంలో ఎన్నికల గురించి చర్చించడం జరిగింది.

IMG 20210207 WA0045

ఈ కార్యక్రమంలో *మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ M తిప్పేస్వామి గారు*. ఈ సమావేశంలో నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా ఎమ్మెల్యేలు,ఎంపీ లు,ఎమ్మెల్సీలు,వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.