IMG 20221215 WA0044

ఉద్యాన నగరిలో ఆహార ఉత్సవం :

ఉద్యాన నగరిలో ఆహార ఉత్సవం :ఆహార ప్రియుల చేత ఆహార ప్రియుల కోసం. కోనోష్ ఆహార ప్రియుల సంఘం..ఇది ఆన్‌లైన్ పాక తరగతులు, ఇంట్లో వండిన భోజనాల డెలివరీ & ప్రత్యేకమైన పాప్-అప్ అనుభవాల హాట్-పాట్. అసంఖ్యాక ప్రతిభావంతులైన హోమ్‌ చెఫ్‌లతో, కోనోష్ ఇప్పుడు ప్రతి వారాంతంలో ఢిల్లీ & బెంగళూరులో మీ ఇంటి వద్దకే ఇంట్లో తయారుచేసిన భోజనాన్ని డెలివరీ చేస్తోంది. కోనోష్ హోమ్‌చెఫ్‌లు మరియు హోమ్ బేకర్‌లు ఆన్‌లైన్ సెషన్‌లు లేదా కోనోష్ వర్క్‌షాప్‌లు […]

Continue Reading
IMG 20210207 WA0046

స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో సమావేశంలో…!

  *అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో జిల్లాకు విచ్చేసిన *జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు* మరియు *ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి* గారితో జరిగిన సమావేశంలో ఎన్నికల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో *మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ M తిప్పేస్వామి గారు*. ఈ సమావేశంలో నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా ఎమ్మెల్యేలు,ఎంపీ లు,ఎమ్మెల్సీలు,వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
IMG 20200907 213759

జాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి….!

జాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమావేశానికి భారతదేశ రాష్ట్రపతి తో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ఉప కులపతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశం ఆకాంక్షలను నెరవేర్చడానికి విద్యావిధానం, విద్యావ్యవస్థ ముఖ్యమైన సాధనాలు అని స్పష్టంచేశారు. విద్య బాధ్యత కేంద్ర ప్రభుత్వం, […]

Continue Reading
download 2

దుబ్బాకలో విజయం ఎవరిది?

తెలంగాణలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్న దుబ్బాక ఉప ఎన్నికపై ఇప్పుడు అంతర చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని పార్టీకి సూచనలు ఇచ్చారట.. అయితే ఇక్కడ ఈజీ గా గెలుస్తామని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా నమ్ముతోంది. కానీ కాంగ్రెస్‌ , బీజేపీలు సైతం ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో రసవత్తర రాజకీయం తప్పదని తెలుస్తుంది.. కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ […]

Continue Reading
190820kpn74

ఆ నలుగురి వెనుక ఉన్నదెవరు?

బెంగళూరు నగరంలోని డీజే హళ్లి – కేజీ హళ్లి ఘటనలో భాగంగా అరెస్టయిన 40 మంది నిందితులకు ఉగ్రవాదులతో లింక్‌ ఉన్నట్లు సమాచారం. ఫేస్‌బుక్‌లో అవహేళన పోస్టు ఆధారంగా హింసాత్మక చర్యలు చేపట్టిన అల్లరిమూకలు.. అసలు స్కెచ్‌ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. అల్లర్లు సృష్టించే సమయంలో గంటల వ్యవధిలోనే వేల మందిని ఒకచోటుకు పోగు చేశారు. అదే సమయంలో వేల సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ గుర్తించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఒకరికొకరు చేరి పోలీసుల […]

Continue Reading
C202005113497

ఉమ్మ‌డి అర్హ‌తా ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కోసం నేష‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఉమ్మ‌డి అర్హ‌తా ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కోసం నేష‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ , కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కంలో ప‌రివ‌ర్త‌నాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల‌కు మార్గం సుగ‌మం చేస్తూ నేష‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌.ఆర్‌.ఎ) ఏర్పాటుకు త‌న ఆమోదం తెలిపింది. రిక్రూట్‌మెంట్ సంస్క‌ర‌ణ‌లు-యువ‌త‌కు వ‌రం: ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్య‌ర్థులు ఒకే అర్హ‌తా నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ ,వివిధ పోస్టుల‌కు బ‌హుళ‌ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వ‌హించే […]

Continue Reading
one more killed due to karona in himachal

కరోనా.. వారి నుంచి వ్యాప్తి

– ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న కిల్లర్‌ కరోనా వైరస్‌ కారణంగా ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే వయసు ఆధారంగా కొంత మంది నుంచి మాత్రమే వైరస్‌ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పటికీ వ్యాక్సిన్‌ కనుగొనలేని పరిస్థితి. రోజులు పెరిగే కొద్ది కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. వైరస్‌ సోకకుండా ఎన్ని […]

Continue Reading
Gold and Cash

అనంతపురంలో బయటపడ్డ అవినీతి ఖజానా

రాయలసీమలోని అనంతపురం జిల్లాలో సంచలన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి కారు డ్రైవర్‌ బంధువు ఇంట్లో భారీఎత్తున అవినీతి బయటపడింది. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పని చేసే ఓ సీనియర్‌ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తేలింది. ఇందులో ఓ ఎయిర్‌ పిస్టోల్‌ కూడా […]

Continue Reading
image0035GT8

జమ్ము కాశ్మీర్ లో 11,517 కిలోమీటర్ల పొడవైన 1,858 రోడ్లు, 85 వంతెనల నిర్మాణం పూర్తి…!

జమ్ము కాశ్మీర్ లో 11,517 కిలోమీటర్ల పొడవైన 1,858 రోడ్లు, 85 వంతెనల నిర్మాణం పూర్తి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఫ్లాగ్ షిప్ పథకం. ఇప్పటివరకూ రహదారులతో అనుసంధానం కాని జనావాసాలు, ప్రాంతాలకు అనుసంధానం కల్పించడం ఈ పథకం లక్ష్యం. 2001వ సంవత్సరం జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ పనులు చేపట్టారు. ఈ పథకం ప్రకారం,. జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో, 250 మందిని మించిన జనాభా కలిగిన […]

Continue Reading
download 1

టీకా నిర్వహణపై దేశీయ వ్యాక్సిన్ తయారీదారులను కలిసిన – జాతీయ నిపుణుల బృందం

టీకా నిర్వహణపై దేశీయ వ్యాక్సిన్ తయారీదారులను కలిసిన – జాతీయ నిపుణుల బృందం టీకా నిర్వహణపై జాతీయ నిపుణుల బృందం ఈ రోజు ప్రముఖ దేశీయ వ్యాక్సిన్ తయారీదారులైన – సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే; భారత్ బయోటెక్, హైదరాబాద్; జైడస్ కాడిలా, అహ్మదాబాద్; జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్, పూణే; బయోలాజికల్ ఈ, హైదరాబాద్ సంస్థలను కలుసుకుంది. ఈ సమావేశం పరస్పరం ప్రయోజనకరంగా, ఉత్పత్తిదాయకంగా జరిగింది. దేశీయ తయారీదారులు అభివృద్ధి చేస్తున్న వివిధ వ్యాక్సిన్ల గురించీ, కేంద్ర […]

Continue Reading