800px Vikas Soudha

సచివాలయ ఉద్యోగులూ వర్క్ ఫ్రం హోమ్

సచివాలయ ఉద్యోగులూ వర్క్ ఫ్రం హోమ్ *సిబ్బందికి కరోనా సోకటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో భయం.. భయం బెంగుళూరు, జూన్ 19: ఇప్పటి వరకు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులే వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులూ ఇదే విధానాన్ని అనుసరించక తప్పలేదు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులూ అందులోనూ సచివాలయ సిబ్బంది కరోనా బారిన పడటంతో వర్క్ ఫ్రం హోం విధానం లోనే విధులు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. […]

Continue Reading
104218169 1826781680794962 8157535016112419332 o

కోవిడ్ -19: తొలి సంచార ఐ-లాబ్ ప్రారంభించిన మంత్రి డాక్టర్ హర్షవర్ధన్…!

కోవిడ్ -19: తొలి సంచార ఐ-లాబ్ ప్రారంభించిన మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ నుంచి కోలుకున్నవారు 52.96% కు పెరుగుదల. మారు మూల ప్రాంతాల్లో సైతం కోవిడ్ పరీక్షలు జరపగలిగేలా భారత దేశపు తొలి సంచార  ఐ-లాబ్ ( అంటువ్యాధుల నిర్థారణ పరిశోధనశాల) ము కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రారంభించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో  సరైన రవాణా సౌకర్యాలు కూడా లేని చోట్ల దీన్ని వాడతారు. దీని సాయంతో రోజుకు […]

Continue Reading
83150693 01ce 4fae a161 ca5a7e81ad67

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద రూ.50 వేల విలువ గల ప్రజా పనుల నిర్వహణ…!

గ్రామీణ భారత ప్రజల జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా జూన్ 20వ తేదీన గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ వలస కార్మికులకు సహాయం చేసేందుకు ఉద్యమ రీతిలో 6 రాష్ర్టాలకు చెందిన 116 జిల్లాల్లో 125 రోజుల ప్రత్యేక ప్రచారం ఈ ప్రచారోద్యమంతో దీర్ఘకాల మనుగడ ఉండే మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెరుగుదల గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద రూ.50 వేల విలువ గల ప్రజా […]

Continue Reading
IMG 20200618 WA0072

ఎమ్మెల్సీ అభ్యర్థులంతా సిద్ధం,అందరి ఎన్నిక ఏకగ్రీవం…?

ఎమ్మెల్సీ అభ్యర్థులంతా సిద్ధం *బీజేపీ 4, కాంగ్రెస్ 2, జేడీఎస్ 1 అభ్యర్థులకు బెర్తులు *అందరి ఎన్నిక ఏకగ్రీవం! బెంగుళూరు, జూన్ 18:కర్ణాటక విధాన పరిషత్తు లో ఖాళీ అవనున్న 7స్థానాలకు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఆయా పార్టీల సంఖ్యా బలం బట్టి ఎన్నిక కాగల సంఖ్యలోనే అభ్యర్థులను ప్రకటించాయి. విధానసభ నుంచి ఎన్నుకొనే స్థానాలకు మాత్రమే ఈనెల 29న ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. బీజేపీ 4, కాంగ్రెస్ 2, […]

Continue Reading
images 10

అడుగడుగునా ఆరోగ్యమంత్రి నిర్లక్ష్యం…!

అడుగడుగునా ఆరోగ్యమంత్రి నిర్లక్ష్యం: *లాక్ డౌన్ నిబంధనలు గాలికి *నిబంధనలు పెద్దలకు వర్తించవా? బెంగుళూరు, జూన్ 15:ప్రస్తుత కొరోనా విపత్కర పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిని దారికి తెచ్చే శాఖల్లో ఆరోగ్య శాఖ ఒకటి. కానీ అదే శాఖని నిర్వర్తించే మంత్రే నిబంధలను గాలికి వదిలేస్తే.. ఎవరికి మొరపెట్టేది? ఆరోగ్యమంత్రి బి శ్రీరాములు యథేచ్ఛగా కొవిడ్ నియంత్రణ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. బహిరంగ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటు, నిర్లక్ష్యంగా వ్యవరించి వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న చిత్రదుర్గ.. తాజాగా బళ్లారి: […]

Continue Reading
images 9

ఏపీ నుంచి కర్ణాటకకు రైట్ రైట్…!

ఏపీ నుంచి కర్ణాటకకు రైట్ రైట్ *17నుంచి బస్సు సేవలు ప్రారంభం *5దశల్లో 500బస్సులు బెంగుళూరు, జూన్ 15:లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య స్తంభించిన బస్సు సేవలు పునః ప్రారంభం కానున్నాయి. ఈనెల 17నుంచి కర్ణాటక, కడప, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, అనంతపురంలోని ప్రధాన నగరాలకు బస్సులు నడపనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో బెంగుళూరు, బళ్లారిలకు నాన్ స్టాప్ బస్సులు తిరుగుతాయి. క్రమంగా ఏపీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రధాన పట్టణాలకు బస్సులు […]

Continue Reading
ramyakrishna13062020 c c82

రమ్యకృష్ణ కారులో మద్యం సీసాలు

రమ్యకృష్ణ కారులో మద్యం సీసాలు బెంగుళూరు, జూన్ 13:బహుభాషా నటి, ‘బాహుబలి’శివగామి రమ్యకృష్ణ కారులో లీటర్ల కొద్దీ మద్యం సీసాలున్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై ఈసీఆర్ రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు 103 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రమ్యకృష్ణ పేరుతో రిజిస్టర్ అయిన ఈ కారులో తనిఖీ వేళ ఆమె డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. ఈ కారును గుర్తించిన ప్రాంతం కంటైన్మెంట్ జోన్ లో ఉండటం గమనార్హం. టొయోటా కిర్లోస్కర్ సంస్థకు చెందిన ఇన్నోవా […]

Continue Reading
IMG 20200608 WA0020

రాజ్యసభకు రాష్ట్ర పెద్దలు…!

రాజ్యసభకు రాష్ట్ర పెద్దలు *ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు అభ్యర్థులు *దేవెగౌడ తప్ప అందరూ తొలిసారిగా రాజ్యసభకు బెంగుళూరు, జూన్ 12:కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న నలుగురి ఎన్నిక అందరూ ఉహిస్తున్నట్లుగానే ఏకగ్రీవంగానే ముగిసింది. శుక్రవారం వీరి ఎన్నిక ఏకపక్షంగా జరిగినట్లు విధానసభ కార్యదర్శి విశాలాక్షి ప్రకటించారు. మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ (జే డీ ఎస్ )రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఉండగానే దేశ ప్రధానిగా సేవలందించిన విషయం […]

Continue Reading
03a64106 b226 4c46 98d3 7138e436caa2

మంత్రి వర్గం.. గందరగోళం…!

మంత్రి వర్గం.. గందరగోళం *మంత్రివర్గ సభ్యుల్లో ఏకాభిప్రాయ లోపం *మొన్న విమానాల రద్దు.. నిన్న ఆన్ లైన్ తరగతుల పై శాసన సభ మంత్రి విభిన్న ప్రకటనలు బెంగుళూరు, జూన్ 12: కర్ణాటక మంత్రి వర్గం ఏకాభిప్రాయ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్ కమలతో పార్టీలోకి వచ్చిన వలసలు, పార్టీ విధేయుల మధ్య సమన్వయ లోపంతో ప్రతి మంత్రివర్గ సమావేశం గందరగోళంగా మారుతోంది. పాలన సంబంధమైన కీలక నిర్ణయాల్లోనూ ఏకాభిప్రాయం కుదరని స్థితి. నిధులు.. నిర్ణయాలు: ప్రస్తుత మంత్రివర్గంలో […]

Continue Reading
0 KhL4ojzrzqCOcV7n

గగనయాన్ నూ విడిచి పెట్టని కొవిడ్…!

గగనయాన్ నూ విడిచి పెట్టని కొవిడ్: *75వ స్వాతంత్ర్య పర్వదినాన గగనయాన్ ఎగరక పోవచ్చు! *లాక్ డౌన్ తో సన్నాహక సమయానికి గండి. బెంగుళూరు, జూన్ 12:ఇస్రో రూ. పదివేల కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన యాన్ నిర్ణీత సమయంలో ఎగిరే అవకాశాలను లాక్ డౌన్ గండి కొట్టింది. ఈ కారణంగా 75వ స్వాతంత్ర దినోత్సవం నాడు మానవసహితంగా గగన యాన్ ప్రయోగించే అవకాశాలు లేనట్లేనని ఇస్రో మూలాల సమాచారం. కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ […]

Continue Reading