C202005183500

కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు 2020 జూన్ 1 నుంచి అమలులోకి వచ్చే నూతన మార్గదర్శకాలు..!

కంటైన్ మెంట్ జోన్‌ల‌లో లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు. ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేకంగా వీటిని గుర్తిస్తాయి. కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుప‌ల అన్ని కార్య‌క‌లాపాలూ ద‌శ‌ల వారీగా ప్రారంభం. అన్‌లాక్ -1 కు ఆర్ధిక దృష్టి . అత్య‌వ‌స‌రం కాని అన్ని కార్య‌క‌లాపాల‌కు సంబంధించి వ్య‌క్తుల క‌ద‌లిక‌ల విష‌యంలో రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది. కోవిడ్ -19 పై పోరాటం […]

Continue Reading
03a64106 b226 4c46 98d3 7138e436caa2

కర్ణాటక కమలంలో కలకలం

కర్ణాటక కమలంలో కలకలం *యడియూరప్పకు ఎసరు పెట్టేందుకు ఉత్తర ఎమ్మెల్యేల గూడుపుఠాణి *కరోనా వేళ కష్టాల సుడిలో అప్ప బెంగళూరు, మే 30:కర్ణాటకను కరోనా కమ్మేస్తుంటే ముఖ్యమంత్రి యడియూరప్పను అసమ్మతి కుమ్మేస్తోంది. ఏ అసమ్మతిని అడ్డుగా పెట్టుకుని యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారో అదే అసమ్మతి తన కుర్చీని కదిలిస్తుంటే దిక్కులు చూస్తున్నారు. ఉత్తర ఎమ్మెల్యేల్లో 20మంది అనువుగాని సమయంలో అసమ్మతి శిబిరంగా మారటం కర్ణాటక కమలాన్ని ఇరుకున పడేస్తోంది. ముఖ్యమంత్రి లక్ష్యంతో: ఈ అసమ్మతి శిబిరం […]

Continue Reading
91dc8385 0d47 42c9 a876 e84dc7dfdeb1

విమానాలు ఆపలేదు.. తగ్గించాం ..!

విమానాలు ఆపలేదు.. తగ్గించాం : *విమానాల రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం *గంటల్లోనే మాటమార్చిన ప్రభుత్వం బెంగుళూరు, మే 29:రాష్ట్రంలో నిత్యం నమోదవుతున్న వందలాది కరోనా కేసులతో కర్ణాటక ప్రభుత్వం బెంబేలెత్తి పోతోంది. అటు కేంద్రప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూడలేక, ఇటు స్వయంగా నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా స్పష్టత లేని తీర్మానాలతో గందరగోళాన్ని సృష్టించింది. ఈ సమావేశంలోని వివరాలను వెల్లడించిన శాసనసభా వ్యవహారాల మంత్రి తొలుత […]

Continue Reading
images 4

టీటీడీ ఆస్తుల విక్రయానికి బ్రేక్…!

టీటీడీ ఆస్తుల విక్రయానికి బ్రేక్: దేవస్థానం నిరర్ధక ఆస్తుల విక్రయానికి బ్రేక్ వేసిన ఏపీ ప్రభుత్వం భక్తుల మనోభావాల దృష్ట్యా ఈ నిర్ణయం పై పునః పరిశీలనకు ఆదేశం బెంగళూరు, మే 26:వివాదంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తుల విక్రయ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. తమిళనాడులోని మారుమూల గ్రామాల్లోని దాదాపు రూ.23కోట్ల విలువైన 23ఆస్తులను వేలం వేయాలన్న ప్రతిపాదన టీటీడీ పాలకమండలి నుంచి వచ్చింది. కానీ ఈ ప్రక్రియ ఎప్పుడని మాత్రం ప్రకటించలేదు. […]

Continue Reading
images 2

ఆంధ్రకు విమానాల్లో వెళ్లొచ్చు..!

ఆంధ్రకు విమానాల్లో వెళ్లొచ్చు: రెండు నెలల విరామం తర్వాత విమానాల్లో విశాఖకు దిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ ల నుంచి విమానాలకు అనుమతి బెంగుళూరు, మే 26: మార్చి 23నుంచి నిలిచిపోయిన దేశీయ విమాన సేవలు సోమవారం నుంచే పునః ప్రారంభమయ్యాయి. కానీ ప్రయాణీకుల విషయంలో అనుసరించాల్సిన నిబంధనల్లో స్పష్టత లేక ఆంధ్రప్రదేశ్ కు విమాన ప్రయాణాలు అనుమతించలేదు. కానీ సోమవారం నావిక, ఇమిగ్రేషన్, రాష్ట్ర పోలీసు, వైమానిక ప్రాధికార, వైద్య అధికారులు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. […]

Continue Reading
IMG 20200525 WA0080

క్వారంటైన్ నిబంధనలు ధిక్కరించిన కేంద్ర మంత్రి..!

క్వారంటైన్ నిబంధనలు ధిక్కరించిన కేంద్ర మంత్రి  నేను నిబంధనలకు అతీతుడను- కేంద్ర మంత్రి సదానంద గౌడ బెంగుళూరు, మే 26:కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనలు విధించింది. సోమవారం ఉదయం దిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన కేంద్ర రసాయన, ఎరువులు, ఔషధాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ నేరుగా తన నివాసానికి వెళ్లారు. ఈ విషయం మాధ్యమాల్లో వైరల్ కావటంతో స్పందించిన సదరు […]

Continue Reading
04eb81bd 9ace 48b7 8047 2fa3bf2443a4

ఒక్కడే దిల్లీ నుంచి వచ్చాడు…!

*దిల్లీ నుంచి బెంగళూరుకు ఒంటరిగా వచ్చిన 5ఏళ్ల పిడుగు బెంగళూరు, మే 25: విమానాల్లో తరచూ ప్రయాణిస్తున్నా ప్రతి సారీ జంకే వాళ్ళను చూస్తుంటాం. కానీ ఎవ్వరూ తోడు లేకుండా ఒక్కడే దిల్లీ నుంచి బెంగళూరు కు వచ్చిన 5ఏళ్ల పిడుగును చూసి తోటి ప్రయాణీకులంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే. సోమవారం ఉదయం 11:46 నిమిషాలకు దిల్లీ నుంచి కేంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి  ఓ విమానం ల్యాండ్ అయ్యింది. అరైవల్స్ ద్వారం నుంచి 5ఏళ్ల […]

Continue Reading
images 1

చండమారుతానికి వర్షం తోడు…!

*మే 30 వరకు రాష్ట్రంలో వర్ష సూచన *కరోనా సెగ నుంచి చల్లబడిన బెంగళూరు బెంగళూరు, మే 24:ఈనెల 28 వరకు దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా లోని పలు ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతాయని వాతావరణ శాఖ శనివారమే హెచ్చరించింది. కర్ణాటకలోని ప్రాంతీయ కేంద్రం సంచాలకులు కులదీప్ శ్రీవత్సవ కూడా దక్షిణ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఆదివారం మధ్యాహ్నం నాటికి పరిస్థితి తిరగబడింది. బెంగళూరులో ఈదురుగాలులతో కూడిన వర్షాలు […]

Continue Reading
0 KhL4ojzrzqCOcV7n

గగన్ యాన్ వ్యోమగాములకు మళ్ళీ ప్రారంభమైన శిక్షణ:

గగన్ యాన్ వ్యోమగాములకు మళ్ళీ ప్రారంభమైన శిక్షణ:-50రోజుల లాక్ డౌన్ విరామం తర్వాత శిక్షణ ప్రారంభం. -రష్యాలోని జీసీటీసీలో ఏడాది పాటు శిక్షణ పొందనున్న  నలుగురు ఇస్రో  వ్యోమగాములు, భౌతిక దూరం పాటిస్తూనే శిక్షణ. బెంగుళూరు,  మే 24:భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవ సహిత ఉపగ్రహం గగన్ యాన్ లో పయనించే వ్యోమగాములకు శిక్షణ మళ్ళీ ప్రారంభం అయ్యింది. రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మస్ ఆధ్వరంలో గాగారిన్ రీసెర్చ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ […]

Continue Reading

25 తర్వాత కర్ణాటకలో కరోనా విజృంభణ:

ఈనెల 25 తర్వాత కర్ణాటకలో  కరోనా మరింత విజృంభిస్తుందా?  అంటే  అవుననే చెబుతున్నాయి కరోనా తాజా గణాంకాలు.  ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు  రెట్టింపు అయ్యే రోజులు భారీగా తగ్గుతున్నాయి.  కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య మే 2 నాటికి 600 చేరింది.  ఆపై 16 రోజులకు (మే  18)ఈసంఖ్య  రెట్టింపు అంటే 1200కు చేరింది.  ఇక రాష్టంలో కేసుల సంఖ్య 1000 నమోదైంది మే 15న అయితే ఆ సంఖ్య  రెట్టింపు అంటే 2000కు చేరేందుకు […]

Continue Reading