IMG 20181025 WA0022

ఏపీలో వలంటీర్‌ వ్యవస్థ బాగుంది

– గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తెచ్చిన వైఎస్ జగన్ – వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్‌ హెమ్మనూరు సుదర్శన్‌శర్మ బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న సంక్షేమ పథకాలు.. వాటి ఫలితాలు.. గ్రామ స్వరాజ్యంతో పాటు గాంధీజీ కలలు కన్న వ్యవస్థలో ప్రతి ఒక్క ఇంటికీ వలంటీర్‌ ద్వారా అందుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు డాక్టర్‌ హెమ్మనూరు సుదర్శన్‌శర్మ అన్నారు. సోమవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. […]

Continue Reading
33

వారి ఆస్తులు స్వాధీనం చేసుకోండి

– బాధితులకు నష్టపరిహారంగా ఇవ్వండి – డీజే హళ్లి – కేజీ హళ్లి ఘటనపై సీఎం బీఎస్‌వై బెంగళూరు: రాజధాని నగరంలోని డీజే హళ్లి – కేజీ హళ్లిలో ఈనెల 11వ తేదీ రాత్రి జరిగిన హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలో సోమవారం ఉదయం కావేరి నివాసంలో పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ ఘటనలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి.. వారి ఆస్తులను స్వాధీనం […]

Continue Reading
IMG 20200815 WA0021

Covid 19: కరోనాకు లొంగని ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీబి….!

కరోనాకు లొంగని ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీబి *వెంటిలేటర్లపై అలుపెరగని పోరాటం బెంగళూరు, ఆగస్టు17: ఒకరు రాజకీయాల్లో ఆరితేరిన నేత. ఇంకొకరు సంగీత ప్రపంచంలో మేరు పర్వతం. 84 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 10న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆస్పత్రిలో, 74ఏళ్ల గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నయిలోని ఎంజీఎం ఆస్పత్రిలో గతవారం చేరారు. ఇద్దరూ కరోనా పాజిటివ్ తో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో […]

Continue Reading
15bng02a 603641

ప్రత్యేకంగా స్వాతంత్య్ర వేడుకలు

– జెండా ఎగురవేసిన డ్రైవర్లు – డ్రిల్‌ చేసిన భద్రతా సిబ్బంది సాక్షి బెంగళూరు: స్వాతంత్య్ర వేడుకలు అంటే.. పరేడ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆలపించడం.. తదితర ఏర్పాట్లు ఆనవాయితీగా వస్తున్నాయి అయితే బెంగళూరు నగర శివారున యలహంకలోని విశ్వవిద్యాపీఠంలో 74వ స్వాతంత్య్ర దిన వేడుకలను ఈసారి ప్రత్యేకంగా నిర్వహించారు. సమాజ సేవలో భాగమైన డ్రైవర్లు, భద్రతా సిబ్బంది, సహాయకులను గౌరవిస్తూ.. జెండా వందనం పూర్తి చేశారు. వేడుకల్లో భాగంగా డ్రైవర్లు జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో […]

Continue Reading
IMG 20200815 WA0074

Modi: స్వదేశీ, ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యం-

స్వదేశీ, ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యం-ఎర్రకోట వేదికపై ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం *అందరికి హెల్త్ కార్డులు బెంగళూరు, ఆగస్టు 15:భారత దేశం శాస్త్ర సాంకేతిక, రక్షణ, వైద్య రంగాల్లో స్వదేశీ విజ్ఞానాన్ని సద్వినియోగ పరుచుకుంటోంది. రానున్న రోజుల్లో స్వదేశీ మంత్రం మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓకల్ ఫర్ లోకల్ మరింత ఇనుమడించాలని ఆయన సూచించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శనివారం దిల్లీలోని ఎర్రకోట వద్ద దేశ […]

Continue Reading
download 1

కొరొనా ఫస్ట్ వ్యాక్సిన్ రష్యాది కాదు….!

కొరొనా ఫస్ట్ వ్యాక్సిన్ రష్యాది కాదు: కిరణ్ మజుందార్ షా *రెండు క్లినికేల్ ట్రయల్స్ డేటా విడుదల చేయని రష్యా బెంగళూరు, ఆగస్టు 15:గత మంగళవారం ప్రపంచంలోనే తొలి కొరొనా వ్యాక్సిన్ తయారు చేసింది మేమేనని రష్యా ప్రకటించుకోవటం పై బెంగళూరు బయో టెక్నాలజీ దిగ్గజం కిరణ్ మజుందార్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిఐ తో మాట్లాడిన ఆమె మాస్కోకు చెందిన గంలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొరొనా వ్యాక్సిన్ అడ్వాన్స్డ్ ప్రోగ్రాం తాలూకు […]

Continue Reading
IMG 20200815 WA0019

KRS : నిండు కుండలా కెఆర్ఎస్ డ్యామ్….!

నిండు కుండలా కెఆర్ఎస్ డ్యామ్: *1933 తర్వాత వరుసగా రెండేళ్ల పాటు గరిష్ట మట్టం *18న సీఎం వాయన సమర్పణ బెంగళూరు, ఆగస్టు 15:కన్నడ జీవనాడి, మండ్య జిల్లా నదీమతల్లి కెఆర్ఎస్ డ్యామ్ గరిష్ట నీటి మాట్టాన్ని చేరుకుంది. ఈ డ్యామ్ గరిష్ట నీటి మట్టం 124.80 అడుగులు కాగా ఇప్పటికే 124.05 అడుగుల నీరు చేరింది. నేటితో గరిష్ట మట్టం అందుకోనుంది. 1933 తర్వాత గరిష్ట మట్టం నీరు చేరటం వరుసగా రెండవసారి అని కావేరి […]

Continue Reading
naveen3944370016975916433

నవీన్‌ తల తెస్తే రూ.50 లక్షల నజరానా

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగలూరు నగరంలోని డీజే హళ్లి – కేజీ హళ్లి అల్లర్లకు కారకుడైన నవీన్‌ తల తెస్తే రూ.50 లక్షలు నజరానాగా ఇస్తానని మీరట్‌కు చెందిన శహజీబ్‌ రిజ్వి అనే వ్యక్తి వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. ముస్లిం సముదాయాన్ని అవహేళన చేస్తూ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన నవీన్‌ను తనకు పట్టించాలని పేర్కొన్నాడు. అయితే మత విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా ట్వీట్‌ చేసిన శహజీబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు […]

Continue Reading
090520kpn56

ప్రతి 100 మందిలో 20 మందికి పాజిటివ్‌

– బెంగళూరులో కరోనా కేసుల అప్‌డేట్‌ బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో కరోనా వాయువేగంతో వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు 80 వేల మందికి పైగా సోకినట్లు నిర్ధారించారు. అయితే కోవిడ్‌ కంట్రోల్‌ రూం నిపుణుల అంచనా ప్రకారం బెంగళూరులో ప్రతి 100 మందిలో 20 మందికి కరోనా సోకింది. నేటి (ఆగస్టు 15) నుంచి కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. నగర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల సంఖ్య 181కు పెరిగింది. ఫలితంగా […]

Continue Reading
130820kpn78

బెంగళూరు అల్లర్లు – 12 ఎఫ్‌ఐఆర్‌లు

బెంగళూరు: సిలికాన్‌ సిటీ బెంగళూరులోని డీజే హళ్లి – కేజీ హళ్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన అల్లర్లకు సంబంధించి మొత్తం ఐదుగురిపై 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అల్లర్లలో ముగ్గురు మృతి చెందగా.. సుమారు 200 వాహనాలు కాలిపోయిన సంగతి తెలిసిందే. ‘పోలీసులను చంపేయండి’ అని ఆయుధాలతో నిరసనకారులు నినాదాలు చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి 8.45 గంటల సమయంలో డీజే హళ్లి ప్రాంతంలో దాడులు ప్రారంభించారు. […]

Continue Reading